BASలో గిరిజన విద్యార్థులకు సీట్ల పెంపు

BASలో గిరిజన విద్యార్థులకు సీట్ల పెంపు

KNR: 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్లో గిరిజన విద్యార్థులకు 5 సీట్లు పెంచినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. 3వ తరగతిలో లంబాడ బాలురకు 1, ఎరుకల బాలురకు 1, బాలికలకు 1, 5వ తరగతిలో ఎరుకల బాలురకు 1, 8వ తరగతిలో లంబడా బాలికలకు 1 సీటు ఉన్నాయని తెలిపారు. దరఖాస్తులను మే 7లోపు జిల్లా గిరిజన శాఖ అభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలన్నారు.