VIDEO: భీమసింగిలో ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు

VIDEO: భీమసింగిలో ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు

VZM: జామి మండలం భీమసింగిలో గల తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు వర్షపు నీరు పలు ఇళ్లల్లోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గోస్తనీ నది ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇళ్లల్లోకి పాములు వచ్చే అవకాశం ఉందని, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.