నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: బొబ్బిలిలోని పారాది సబ్‌ స్టేషన్‌ పరిధి నారాయణప్పవలస ఫీడర్‌ లైన్‌ RDSS ఫీడర్‌ పనులు చేపట్టే కారణంగా మంగళవారం ఉ.9 నుండి 4 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE రఘు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నారాయణప్పవలస, గొర్లెసితారాంపురం, కాశిందోరవలస గ్రామాలకు విద్యుత్‌ సరఫర ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.