నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తీదేడులో శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్
➢ కోదాడలో పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
➢ తుంగతుర్తిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు
➢ NLG ఎక్స్‌రోడ్ ఫ్లై ఓవర్ వద్ద లారీ ఢీకొని ఇద్దరు బస్సు డైవర్లు మృతి