రూ.19.69కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ది

రూ.19.69కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ది

RR: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లోని ఉత్తర ద్వారాన్ని రూ.19.69 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడిచారు. ఉత్తర ద్వారం వైపు స్టేషన్ భవనం, హాళ్లు, ప్లాట్‌ఫాంలపై షెడ్లు నిర్మిస్తామన్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ అభివృద్దిని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.