మామకు మద్దతుగా కోడలు ప్రచారం

మామకు మద్దతుగా కోడలు ప్రచారం

కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఆయన కోడలు డాక్టర్ హర్షిని మంగళవారం సాయంత్రం ప్రచారం చేపట్టారు. గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ కు ఓటు వేయ్యమని కోరారు.