'లోక్ అదాలత్.. 9,764 కేసులు పరిష్కారం'

'లోక్ అదాలత్.. 9,764 కేసులు పరిష్కారం'

ASF: జిల్లా జడ్జి వీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 9,764 పెండింగ్ కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కారమయ్యాయి. దీని ద్వారా రూ. 50,46,962 జరిమానా వసూలైంది. కోర్టుల చుట్టూ తిరగకుండా తక్కువ సమయంలో వివాదాలను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని జడ్జి పేర్కొన్నారు.