VIDEO: 'మాదిగలను కించపరిచే వ్యాఖ్యలు బాధాకరం'

VIDEO: 'మాదిగలను కించపరిచే వ్యాఖ్యలు బాధాకరం'

WGL: వర్ధన్నపేట పట్టణంలో మాల మహానాడు వేదికగా మాదిగలను కించపరిచేలా ఎమ్మెల్యే నాగరాజు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలియక మాట్లాడానని చెప్పి బదులిచ్చినట్లు పేర్కొన్న ఆయన, సహనం కోల్పోతూ రోజురోజుకు మాటలు జారుతున్నారని విమర్శించారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.