'స్పాట్ వాల్యూయేషన్ అమౌంట్ త్వరగా వేయాలి'

'స్పాట్ వాల్యూయేషన్ అమౌంట్ త్వరగా వేయాలి'

KRNL: ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ అమౌంట్ త్వరగా వేయాలని పీటీఎల్‌యూ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి ఆర్ఐవోకు వినతిపత్రం అందజేశారు. అధ్యాపకులకు అడ్మిషన్స్ ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చట్టాలను ప్రైవేటు విద్యా సంస్థలకు వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్ఐవోకు విన్నవించారు.ప్రైవేట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.