ట్రాఫిక్ సిబ్బందికి 'షూ డియోడరైజర్‌‌'లు పంపిణీ చేసిన ఎస్పీ

ట్రాఫిక్ సిబ్బందికి 'షూ డియోడరైజర్‌‌'లు పంపిణీ చేసిన ఎస్పీ

VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్గంధ షూ డియోడరైజర్‌‌లను అందజేసారు. రోడ్లపై ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ, ఎక్కువ సమయం ఎండలో గడిపే సిబ్బందికి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని రూ. 400 విలువ చేసే షూ డియోడరైజర్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ, ఎస్సై పాల్గొన్నారు.