గోల్డ్ మ్యాన్ కాదు.. రోల్డ్ మ్యాన్
HYD: పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్ ఎలియాస్ పల్లపు సురేష్ కుమార్ 3 KGల బంగారు ఆభరణాలతో మెరిసిపోతుంటాడు. ఇతను టీవీ సీరియళ్లు, సినిమాల్లో అలాగే, యూట్యూబర్లకు ఇంటర్య్వూలు ఇస్తుంటాడు. అతడు ధరించిన ఆభరణాలు చూసిన జనాలు అతడు చాలా రిచ్ అనుకుంటారు. కానీ, ఆదాయ పన్ను శాఖ అధికారులు మెరిసేదంతా బంగారం కాదని.. అతడు ఒక 'రోల్డ్ గోల్డ్ మ్యాన్' అని తేల్చి చెప్పారు.