శాస్త్రుల వానిపేటలో వైకాపా కోటి సంతకాల కార్యక్రమం
శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని శాస్త్రుల వానిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకాపా నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొనరు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాము అని అన్నారు.