'రేపు గిరిజన దర్బార్‌కు అధికారులు సకాలంలో హాజరు కావాలి'

'రేపు గిరిజన దర్బార్‌కు అధికారులు సకాలంలో హాజరు కావాలి'

BDK: భద్రాచలం ఐటీడీఏలో రేపు నిర్వహించనున్న గిరిజన దర్బార్‌కు అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ల అధికారులు సకాలంలో హాజరుకావాలని ప్రాజెక్టు అధికారి బీ. రాహుల్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన సమస్యలను లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని పేర్కొన్నారు.