పురపాలక సంస్థ పోస్టల్ కవర్, స్టాంప్‌ను ఆవిష్కరించిన మంత్రి

పురపాలక సంస్థ పోస్టల్ కవర్, స్టాంప్‌ను ఆవిష్కరించిన మంత్రి

E.G: నిడదవోలు పురపాలక సంఘం 60 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్‌ను మంత్రి దుర్గేష్ మంగళవారం ఆవిష్కరించారు. ఇది పట్టణ అభివృద్ధి చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుందన్నారు. గత ఐదేళ్లలో పట్టణ అభివృద్ధికి కృషి చేసిన మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణకి, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, అన్ని పార్టీల నాయకులకు అభినందనలు తెలియజేశారు.