రైతులకు 8.50 లక్షల గోనె సంచులు సిద్ధం: MRO

రైతులకు 8.50 లక్షల గోనె సంచులు సిద్ధం: MRO

W.G: ఖరీఫ్ సాగుకు సంబంధించి అత్తిలి మండలంలో 8.50 లక్షల గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని MRO దశిక వంశీ తెలిపారు. కొమ్మర రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు మాత్రమే గోనెసంచులు వినియోగించుకునేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.