చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: పటాన్ చెరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భగవాన్ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చే ఈ కార్యక్రమం అభినందనీయమని ఆయన అన్నారు. సత్యసాయి సేవాసమితి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.