మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే

ADB: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.మంగళవారం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.జిల్లాకు మంజూరైన 3.03 కోట్ల రూపాయల చెక్కును అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి,రాజేశ్వర్ లతో కలిసి స్వయం సహాయక సంఘాల మహిళ సభ్యులకు అందజేసారు.