మూడో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మూడో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

HNK: రేపు జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం హనుమకొండ జిల్లాలో పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కలెక్టరేట్‌లో పరిశీలకులు శివ కుమార్ నాయుడు, కలెక్టర్ స్నేహ శబరిష్‌ల సమక్షంలో ర్యాండమైజేషన్ ద్వారా 68 గ్రామ పంచాయతీలకు 626 మంది పీవో, ఓపీవోలను కేటాయించారు.