డ్రగ్ కంట్రోల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
TG: రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే హెచ్1 యాంటీబయోటిక్స్‌ను విక్రయిస్తున్నట్లు 196 మెడికల్ షాపులను గుర్తించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆ మెడికల్ షాపులకు నోటీసులు జారీ చేశారు.