‘నో హెల్మెట్- నో ఎంట్రీ’ నిబంధనలు పాటించాలి: సీపీ

‘నో హెల్మెట్- నో ఎంట్రీ’ నిబంధనలు పాటించాలి: సీపీ

హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ‘అరైవ్- అలైవ్’ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ సజ్జనార్ పాల్గొని రహదారి నియమాలను పవిత్రమైన క్రతువులా పాటించాలని సూచించారు. ప్రమాద రహిత నగరం కోసం ‘నో హెల్మెట్ - నో ఎంట్రీ’ నిబంధనలు పాటించాలని, ప్రమాద బాధితులకు ‘రహ్ వీర్’ స్కీం ద్వారా అండగా నిలవాలని కోరారు.