ప.గో. జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో. జిల్లా టాప్ న్యూస్ @9PM

★ స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు రూ.1400 కోట్లలతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టాం: కలెక్టర్ నాగరాణి
★ అన్న క్యాంటీన్‌లో ఆహారం నాణ్యతతో ఉండాలి: జా. కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
★ జిల్లాలో పట్టుబడ్డ 594.844 కిలోల గంజాయిని ధ్వంసం చేశాం: ఎస్పీ అద్నాన్ నయీం
★ తనుకు TDP పార్టీ కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA ఆరిమిల్లి రాధాకృష్ణ