‘రాజ్యసభకు రెండుసార్లు.. మోదీ చలవే’

‘రాజ్యసభకు రెండుసార్లు.. మోదీ చలవే’

రాజ్యసభకు తాను 2 సార్లు నామినేట్ కావడానికి PM మోదీనే కారణమని కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఆయన నాయకత్వంలో పదేళ్లపాటు తాను మంత్రిగా పనిచేశానని పేర్కొన్నారు. ఇటీవల టీవీ సీరియల్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఆమె, తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలినని, పార్ట్‌టైమ్‌ యాక్టర్‌నని స్పష్టం చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఓడిపోయిన విషయం తెలిసిందే.