అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ

ELR: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సూచించారు. గోదావరి వరద ఉద్ధృత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.