'సమిష్టి నిర్ణయాలతోనే అభివృద్ధి సాధ్యం'
ADB: సమిష్టి నిర్ణయాలతోనే సంఘం అభివృద్ధి చెందుతుందని మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడు సతీష్ అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని 14వ వార్డులో సమావేశం సంఘం సభ్యులు సమావేశమై అడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యక్షుడిగా వికేష్, ప్రధాన కార్యదర్శిగా శరత్, కోశాధికారిగా ఆడేళ్లును ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.