కార్మిక వ్యతిరేక విధానాలపై CPI ఫైర్

కార్మిక వ్యతిరేక విధానాలపై CPI ఫైర్

VSP: జిల్లా CPI కార్యాలయంలో CPI జాతీయ కార్యదర్శి కే.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవి సత్యనారాయణమూర్తి గురువారం ప్రెస్‌మీట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో అమలు చేస్తున్న భారత న్యూ వాణిజ్య ఒప్పందం కార్మికులు, ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. అలాగే గీతం యూనివర్సిటీకి 54.79 సెంట్ల భూమి అప్పగింపును తప్పుబట్టారు.