నేడు కడపలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి, శ్రీనివాస రెడ్డి పలు కార్యక్రమాలు

నేడు కడపలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి, శ్రీనివాస రెడ్డి పలు కార్యక్రమాలు

KDP: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆర్ మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి నేడు కడప నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:30కు నెహ్రూ పార్క్ పునఃప్రారంభం, 11:30కు అన్నమయ్య కూడలిలో అన్నమయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. సాయంత్రం 5:00కు టీడీపీలో చేరిక కార్యక్రమం, 6:00కు రంజాన్ ఇఫ్తార్ విందులో హాజరవనున్నట్లు వారు తెలిపారు.