'నీటి సంరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'

'నీటి సంరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'

కోనసీమ: నీటి భద్రత, సంరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. సోమవారం లొల్ల లాకులు వద్ద కలెక్టర్ మహేష్ కుమార్‌తో కలిసి ఆయన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.