VIDEO: పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన

JGL: జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి పోరండ్ల మహిళలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన పడిగెల మల్లారెడ్డి నిన్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడగా ఇందుకు బాద్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రూరల్ ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఆత్మహత్యకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.