VIDEO: 'జ్యోతిరావుపూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి'

VIDEO: 'జ్యోతిరావుపూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి'

BHPL: విద్యాభివృద్ధి కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలు మరువలేనివని, జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో మాజీ సీఎం కేసీఆర్ అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారని అన్నారు.