'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

KDP: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం సింహాద్రిపురం మండలంలోని హిమ కుంట్లలో జరిగిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు.