లింగంపేటలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

లింగంపేటలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

SRCL: జిల్లాలోని చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో బీరయ్య గుడి వద్ద ట్రాన్స్ఫారంకు మరియు కరెంటు వైర్లకు మొత్తం చెట్ల కొమ్మలు పొదలాగా తయారై ప్రతిసారి కరెంటు పోవడం జరుగుతుంది. ఈ సమస్యపై ఏఈకి, గ్రామంలో గల లైన్మెన్ కి వివరించిన ఇంతవరకు సమస్యకు పరిష్కారం చూపలేదు. అధికారుల నిర్లక్ష్యం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.