25 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగాలి: JC

25 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగాలి: JC

ప్రకాశం జిల్లాలో వరి ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని JC గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. 44 రైతు సేవ కేంద్రాలు, 26 ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సేకరణ చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో JC సమావేశమయ్యారు. రబీ సీజన్‌లో 25వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.