ప్రత్యేక పూజలు చేసిన సంకినేని

ప్రత్యేక పూజలు చేసిన  సంకినేని

SRPT: సూర్యాపేటలో ఈరోజు బోనాల పండుగ సందర్భంగా పట్టణంలోని 16వ వార్డు శ్రీరామ్ నగర్‌లోని బేచిరాగ్ ముత్యాలమ్మ తల్లి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు జిల్లా ఉపాధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.