సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

MDK: చేగుంట మండల కేంద్రంలో రూ. 30 లక్షల NREGA నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ఇవాళ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్‌తో కలిసి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స్థానికులు వారికి సమస్యలను వివరించగా, జిల్లా ఇంఛార్జ్ మంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.