శరవేగంగా జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులు

NLR: కావలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో రోడ్డు లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే కావ్య దృష్టికి తీసుకుని వెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. బుధవారం సిమెంట్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.