తిరుపతి ప్రజలకు గమనిక

తిరుపతి ప్రజలకు గమనిక

తిరుపతి: తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రతి నేడు జరిగే గ్రీవెన్స్ డే, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఎన్.మౌర్య కోరారు. ఉదయం 10 నుంచి 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు నేరుగా తీసుకుంటామన్నారు. అలాగే ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు 0877-2227208 నంబర్‌కు కాల్ చేసి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.