మానవత్వం చాటుకున్న పర్చూరు ఎస్ఐ
BPT: పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన చీరాల శ్రీనివాసరావు అనారోగ్యంతో ఆదివారం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడు సురేష్‌బాబు మద్యానికి బానిసై ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ జీవీ చౌదరి పంచాయతీ సిబ్బంది సహకారంతో దహన సంస్కారాలు నిర్వహించారు.