VIDEO: విలేకరులకు హామీ ఇచ్చిన మైనంపల్లి

VIDEO: విలేకరులకు హామీ ఇచ్చిన మైనంపల్లి

MDK: నిజాంపేట నూతన మండలం ఏర్పడి పదేళ్లు గడిచినా జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, తమ సమస్యలను పరిష్కరించాలని నిజాంపేట మండల విలేకరులు శనివారం మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుకు కల్వకుంట గ్రామంలో విన్నవించారు. వెంటనే స్పందించిన హనుమంతరావు, కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఫోన్ చేసి విలేకరుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.