అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రత్తిపాడు మండలం బొర్రవారిపాలెం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూ.5.50 లక్షల వ్యయంతో సి.సి డ్రైన్, అండర్‌గ్రౌండ్ డ్రైన్, జి.ఎస్.పి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అదనంగా, గ్రామంలో రూ.64వేలు వ్యయంతో మ్యాజిక్ డ్రైన్ కూడా ప్రారంభించబడిందని తెలిపారు.