జనవాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన వేగుళ్ల

జనవాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన వేగుళ్ల

కోనసీమ: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. వారి నుంచి మండపేట జనసేన ఇంఛార్జ్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ అర్జీలను స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.