తణుకులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

తణుకులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

W.G: తణుకులో వేంచేసుకున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి సందర్భంగా ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే రాధాకృష్ణ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తణుకు నియోజకవర్గానికి శుభం చేకూరాలని, ప్రజలకు సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.