'దీక్షా దివాస్‌ను విజయవంతం చేయాలి'
రాజన్న సిరిసిల్లజిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో రేపు జరిగే దీక్షాదివాస్‌ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట ఆగయ్య మాట్లాడుతూ.. 'కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో' అన్న నినాదంతో కేసీఆర్ దీక్ష చేపట్టాలన్నారు.