VIDEO: కాకినాడ రైతు బజార్లో కూరగాయల ధరలు
KKD: ఆదివారం కాకినాడ రైతు బజార్‌లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. దేశవాళి టమాట పెద్దవి కేజీ ₹20, చిన్నవి 16 రూపాయలు, వంకాయలు 34 రూపాయలు, పందిరి బీరకాయలు 36 రూపాయలు, క్యాబేజీ 25 రూపాయలు, క్యారెట్ 40, బంగాళాదుంపలు 23 రూపాయలు, గోరుచిక్కుళ్ళు 30 రూపాయలు, దోసకాయలు 20 రూపాయలు ధర పలుకుతున్నాయి. అదేవిధంగా చామదుంపలు 34, కంద 48గా ధర నిర్ణయించారు.