పత్తి కొనుగోళ్లకు టోల్ ఫ్రీ నెంబర్
RR: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతుల సౌకర్యార్థం కోసం 18005995779 టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 9:00 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు నిర్వహిస్తున్నామని, రైతులు ఆయా సెంటర్లకు వెళ్లి పత్తి విక్రయించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.