VIDEO: జస్టిస్ దేవరాజ్‌కు ఘన స్వాగతం

VIDEO: జస్టిస్ దేవరాజ్‌కు ఘన స్వాగతం

HNK:హన్మకొండ నగరంలో రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్, విశ్రాంత హైకోర్టు జడ్జి జస్టిస్ డా. దేవరాజ్ నాగార్జున శుక్రవారం నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ కుచేరుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎం‌డీ కర్నాటి వరుణ్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.