VIDEO: 'సమస్యలతో నిండిపోయింది స్మశాన వాటిక'
WGL: నర్సంపేట పట్టణ శివారులోని హిందూ స్మశానవాటిక సమస్యలతో నిండిపోయింది. ఏళ్లుగా మురుగు కాలువ శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. స్మశానవాటికలో విద్యుత్ లైట్లు, నీటి సౌకర్యం సరిగా లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలకు వచ్చే వారు ఈ దుర్గంధం, చీకటితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించాలని కోరారు.