'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు'
JGL: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని గొల్లపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ భీమ సంతోశ్ అన్నారు. గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.