VIDEO: గ్రంథాలయానికి పుస్తకాలకు అందజేత
KKD: పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో పోటీ పరీక్షల విభాగంలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను రిటైర్డ్ ఉపాధ్యాయులు బెజవాడ మంగతాయారు గ్రంథాలయం కార్యదర్శి కొండేపూడి శంకర్రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్‌లు అందజేశారు. సుమారు 15 వేల రూపాయల విలువైన పుస్తకాలను విద్యార్థులకు అందించారు.