నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా మణుగూరు 33/11 కేవీ ఉపకేంద్రం పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. అయితే, గుట్టమల్లారం 33/11 కేవీ ఉపకేంద్రం పరిధిలో మాత్రం సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు.