రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఎమ్మెల్యేకు వినతి

రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఎమ్మెల్యేకు వినతి

MBNR: రూరల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ గుట్టమీద తండాలో రేషన్ బియ్యం పంపిణీ చేయాలని తాండవాసులు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి గుట్టమీద తండావాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాండాలోనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.